అదరగొట్టిన విండీస్‌.. జింబాబ్వేకు భారీ టార్గెట్‌ |

23 Feb 2026 | 20:59 IST అదరగొట్టిన విండీస్‌.. జింబాబ్వేకు భారీ టార్గెట్‌ ముంబయి: టీ20 ప్రపంచ కప్‌ సూపర్‌-8లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. హెట్‌మెయర్‌ 85, రోవ్‌మన్ పావెల్ 59, రూథర్‌ఫోర్డ్ 31*, హోల్డర్‌ 13, రొమారియో షెఫర్డ్‌ 21 రన్స్‌ చేశారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ ఎంగరవా, బ్లెస్సింగ్‌ మజరబాని చెరో 2 వికెట్లు పడగొట్టారు. బ్రాడ్…

Read More